×

మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతి గలవారెవరో అల్లాహ్ 3:115 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:115) ayat 115 in Telugu

3:115 Surah al-‘Imran ayat 115 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 115 - آل عِمران - Page - Juz 4

﴿وَمَا يَفۡعَلُواْ مِنۡ خَيۡرٖ فَلَن يُكۡفَرُوهُۗ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلۡمُتَّقِينَ ﴾
[آل عِمران: 115]

మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతి గలవారెవరో అల్లాహ్ కు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وما يفعلوا من خير فلن يكفروه والله عليم بالمتقين, باللغة التيلجو

﴿وما يفعلوا من خير فلن يكفروه والله عليم بالمتقين﴾ [آل عِمران: 115]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu e mancipani cesina adi vrtha ceyabadadu. Mariyu daivabhiti galavarevaro allah ku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru ē man̄cipani cēsinā adi vr̥thā cēyabaḍadu. Mariyu daivabhīti galavārevarō allāh ku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారు ఏ మంచి పనిచేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek