×

అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ 3:119 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:119) ayat 119 in Telugu

3:119 Surah al-‘Imran ayat 119 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 119 - آل عِمران - Page - Juz 4

﴿هَٰٓأَنتُمۡ أُوْلَآءِ تُحِبُّونَهُمۡ وَلَا يُحِبُّونَكُمۡ وَتُؤۡمِنُونَ بِٱلۡكِتَٰبِ كُلِّهِۦ وَإِذَا لَقُوكُمۡ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَوۡاْ عَضُّواْ عَلَيۡكُمُ ٱلۡأَنَامِلَ مِنَ ٱلۡغَيۡظِۚ قُلۡ مُوتُواْ بِغَيۡظِكُمۡۗ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[آل عِمران: 119]

అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోదావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: "మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు." అని అను

❮ Previous Next ❯

ترجمة: ها أنتم أولاء تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا, باللغة التيلجو

﴿ها أنتم أولاء تحبونهم ولا يحبونكم وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا﴾ [آل عِمران: 119]

Abdul Raheem Mohammad Moulana
Avunu! Miraite varini premistunnaru. Kani varu mim'malni premincatam ledu. Mariyu miru divyagranthalannintini visvasistunnaru. Varu mito kalasinapudu: "Memu visvasincamu." Ani antaru. Kani veruga unnappudu, mi edala unna krodavesam valla tama vrellanu korukkuntaru. Varito: "Mi krodhavesanlo mire madi cavandi. Niscayanga, hrdayalalo dagi unnadanta allah ku baga telusu." Ani anu
Abdul Raheem Mohammad Moulana
Avunu! Mīraitē vārini prēmistunnāru. Kāni vāru mim'malni prēmin̄caṭaṁ lēdu. Mariyu mīru divyagranthālanniṇṭinī viśvasistunnāru. Vāru mītō kalasinapuḍu: "Mēmu viśvasin̄cāmu." Ani aṇṭāru. Kāni vērugā unnappuḍu, mī eḍala unna krōdāvēśaṁ valla tama vrēḷḷanu korukkuṇṭāru. Vāritō: "Mī krōdhāvēśanlō mīrē māḍi cāvaṇḍi. Niścayaṅgā, hr̥dayālalō dāgi unnadantā allāh ku bāgā telusu." Ani anu
Muhammad Aziz Ur Rehman
మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు (కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు?). వారు మిమ్మల్ని కలసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపంకొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుం టారు. ”మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు” అని వారికి చెప్పండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek