×

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం 3:120 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:120) ayat 120 in Telugu

3:120 Surah al-‘Imran ayat 120 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 120 - آل عِمران - Page - Juz 4

﴿إِن تَمۡسَسۡكُمۡ حَسَنَةٞ تَسُؤۡهُمۡ وَإِن تُصِبۡكُمۡ سَيِّئَةٞ يَفۡرَحُواْ بِهَاۖ وَإِن تَصۡبِرُواْ وَتَتَّقُواْ لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡـًٔاۗ إِنَّ ٱللَّهَ بِمَا يَعۡمَلُونَ مُحِيطٞ ﴾
[آل عِمران: 120]

మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: إن تمسسكم حسنة تسؤهم وإن تصبكم سيئة يفرحوا بها وإن تصبروا وتتقوا, باللغة التيلجو

﴿إن تمسسكم حسنة تسؤهم وإن تصبكم سيئة يفرحوا بها وإن تصبروا وتتقوا﴾ [آل عِمران: 120]

Abdul Raheem Mohammad Moulana
mikedaina melu kaligite varikadi duhkham kaligistundi mariyu mikedaina kidu kaligite varikadi santosam kaligistundi. Mariyu miru sahanam vahinci daivabhiti kaligi unte, vari kutra mikelanti nastam kaliginca jaladu. Niscayanga, allah varu cese daninanta parivestinci unnadu
Abdul Raheem Mohammad Moulana
mīkēdainā mēlu kaligitē vārikadi duḥkhaṁ kaligistundi mariyu mīkēdainā kīḍu kaligitē vārikadi santōṣaṁ kaligistundi. Mariyu mīru sahanaṁ vahin̄ci daivabhīti kaligi uṇṭē, vāri kuṭra mīkelāṇṭi naṣṭaṁ kaligin̄ca jāladu. Niścayaṅgā, allāh vāru cēsē dāninantā parivēṣṭin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు. అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్‌ ముట్టడించి ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek