Quran with Telugu translation - Surah al-‘Imran ayat 118 - آل عِمران - Page - Juz 4
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَّخِذُواْ بِطَانَةٗ مِّن دُونِكُمۡ لَا يَأۡلُونَكُمۡ خَبَالٗا وَدُّواْ مَا عَنِتُّمۡ قَدۡ بَدَتِ ٱلۡبَغۡضَآءُ مِنۡ أَفۡوَٰهِهِمۡ وَمَا تُخۡفِي صُدُورُهُمۡ أَكۡبَرُۚ قَدۡ بَيَّنَّا لَكُمُ ٱلۡأٓيَٰتِۖ إِن كُنتُمۡ تَعۡقِلُونَ ﴾
[آل عِمران: 118]
﴿ياأيها الذين آمنوا لا تتخذوا بطانة من دونكم لا يألونكم خبالا ودوا﴾ [آل عِمران: 118]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Miru mi varini (visvasulanu) tappa itarulanu mi sannihita snehituluga cesukokandi. Varu miku hani kaligince e avakasannaina upayogincu kovataniki venukadaru. Varu mim'malni ibbandilo cudagorutunnaru. Mariyu vari irsya vari nolla nundi bayatapadutunnadi. Kani vari hrdayalalo dacukunnadi dani kante tivramainadi. Vastavaniki memu i sucanalanu miku spastam cesamu. Miru artham cesukogaligite (enta bagundedi) |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Mīru mī vārini (viśvāsulanu) tappa itarulanu mī sannihita snēhitulugā cēsukōkaṇḍi. Vāru mīku hāni kaligin̄cē ē avakāśānnainā upayōgin̄cu kōvaṭāniki venukāḍaru. Vāru mim'malni ibbandilō cūḍagōrutunnāru. Mariyu vāri īrṣya vāri nōḷḷa nuṇḍi bayaṭapaḍutunnadi. Kāni vāri hr̥dayālalō dācukunnadi dāni kaṇṭē tīvramainadi. Vāstavāniki mēmu ī sūcanalanu mīku spaṣṭaṁ cēśāmu. Mīru arthaṁ cēsukōgaligitē (enta bāguṇḍēdi) |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే (వీటిపై యోచన చేయండి) |