×

(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : "ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల 3:124 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:124) ayat 124 in Telugu

3:124 Surah al-‘Imran ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 124 - آل عِمران - Page - Juz 4

﴿إِذۡ تَقُولُ لِلۡمُؤۡمِنِينَ أَلَن يَكۡفِيَكُمۡ أَن يُمِدَّكُمۡ رَبُّكُم بِثَلَٰثَةِ ءَالَٰفٖ مِّنَ ٱلۡمَلَٰٓئِكَةِ مُنزَلِينَ ﴾
[آل عِمران: 124]

(ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : "ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి)

❮ Previous Next ❯

ترجمة: إذ تقول للمؤمنين ألن يكفيكم أن يمدكم ربكم بثلاثة آلاف من الملائكة, باللغة التيلجو

﴿إذ تقول للمؤمنين ألن يكفيكم أن يمدكم ربكم بثلاثة آلاف من الملائكة﴾ [آل عِمران: 124]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Nivu visvasulato: "Emi? Mi prabhuvu, akasam nundi mudu vela devadutalanu dimpi miku sahayam cestunnadi calada?" Ani adigina sandarbhanni (jnapakam cesukondi)
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Nīvu viśvāsulatō: "Ēmī? Mī prabhuvu, ākāśaṁ nuṇḍi mūḍu vēla dēvadūtalanu dimpi mīku sahāyaṁ cēstunnadi cāladā?" Ani aḍigina sandarbhānni (jñāpakaṁ cēsukōṇḍi)
Muhammad Aziz Ur Rehman
ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో!) ”ఏమిటీ, ఆకాశం నుంచి మూడు వేల మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా?” అని అప్పుడు నువ్వు వారితో అన్నావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek