×

బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. 3:123 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:123) ayat 123 in Telugu

3:123 Surah al-‘Imran ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 123 - آل عِمران - Page - Juz 4

﴿وَلَقَدۡ نَصَرَكُمُ ٱللَّهُ بِبَدۡرٖ وَأَنتُمۡ أَذِلَّةٞۖ فَٱتَّقُواْ ٱللَّهَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[آل عِمران: 123]

బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి

❮ Previous Next ❯

ترجمة: ولقد نصركم الله ببدر وأنتم أذلة فاتقوا الله لعلكم تشكرون, باللغة التيلجو

﴿ولقد نصركم الله ببدر وأنتم أذلة فاتقوا الله لعلكم تشكرون﴾ [آل عِمران: 123]

Abdul Raheem Mohammad Moulana
badr (yud'dham) nandu miru balahinuluga unnappudu allah miku sahayam (mim'malni vijetaluga) cesadu. Kabatti miru krtajnataparulai allah yandu bhayabhaktulu kaligi undandi
Abdul Raheem Mohammad Moulana
badr (yud'dhaṁ) nandu mīru balahīnulugā unnappuḍu allāh mīku sahāyaṁ (mim'malni vijētalugā) cēśāḍu. Kābaṭṭi mīru kr̥tajñatāparulai allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
బద్ర్‌ (యుద్ధం)లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్‌కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek