×

స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి-బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన 3:14 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:14) ayat 14 in Telugu

3:14 Surah al-‘Imran ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 14 - آل عِمران - Page - Juz 3

﴿زُيِّنَ لِلنَّاسِ حُبُّ ٱلشَّهَوَٰتِ مِنَ ٱلنِّسَآءِ وَٱلۡبَنِينَ وَٱلۡقَنَٰطِيرِ ٱلۡمُقَنطَرَةِ مِنَ ٱلذَّهَبِ وَٱلۡفِضَّةِ وَٱلۡخَيۡلِ ٱلۡمُسَوَّمَةِ وَٱلۡأَنۡعَٰمِ وَٱلۡحَرۡثِۗ ذَٰلِكَ مَتَٰعُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَٱللَّهُ عِندَهُۥ حُسۡنُ ٱلۡمَـَٔابِ ﴾
[آل عِمران: 14]

స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి-బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయబడింది. ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్ వద్దనే ఉంది

❮ Previous Next ❯

ترجمة: زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة, باللغة التيلجو

﴿زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة﴾ [آل عِمران: 14]

Abdul Raheem Mohammad Moulana
strilu, santanam mariyu kurcipettina vendi-bangaru rasulu, melu jati gurralu, pasuvulu, polalu modalaina manoharamaina vastuvula prema prajalaku akarsaniyanga ceyabadindi. Idanta ihaloka jivanabhogam. Kani, asalaina gamyasthanam allah vaddane undi
Abdul Raheem Mohammad Moulana
strīlu, santānaṁ mariyu kūrcipeṭṭina veṇḍi-baṅgāru rāsulu, mēlu jāti gurrālu, paśuvulu, polālu modalaina manōharamaina vastuvula prēma prajalaku ākarṣaṇīyaṅgā cēyabaḍindi. Idantā ihalōka jīvanabhōgaṁ. Kānī, asalaina gamyasthānaṁ allāh vaddanē undi
Muhammad Aziz Ur Rehman
స్త్రీలు, కుమారులూ, పోగుచేయబడిన వెండి బంగారు రాసులూ, అచ్చువేయబడిన (మేలిజాతి) గుర్రాలు, పశువులూ, పంటపొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ, జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్‌ వద్దనే ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek