×

వాస్తవానికి (బద్ర్ యుద్ధ రంగంలో) మార్కొనిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. 3:13 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:13) ayat 13 in Telugu

3:13 Surah al-‘Imran ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 13 - آل عِمران - Page - Juz 3

﴿قَدۡ كَانَ لَكُمۡ ءَايَةٞ فِي فِئَتَيۡنِ ٱلۡتَقَتَاۖ فِئَةٞ تُقَٰتِلُ فِي سَبِيلِ ٱللَّهِ وَأُخۡرَىٰ كَافِرَةٞ يَرَوۡنَهُم مِّثۡلَيۡهِمۡ رَأۡيَ ٱلۡعَيۡنِۚ وَٱللَّهُ يُؤَيِّدُ بِنَصۡرِهِۦ مَن يَشَآءُۚ إِنَّ فِي ذَٰلِكَ لَعِبۡرَةٗ لِّأُوْلِي ٱلۡأَبۡصَٰرِ ﴾
[آل عِمران: 13]

వాస్తవానికి (బద్ర్ యుద్ధ రంగంలో) మార్కొనిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్యతిరస్కారులది. వారు (విశ్వాసులు) వారిని (సత్యతిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమ కళ్ళారా చూశారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారిని తన సహాయంతో (విజయంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది

❮ Previous Next ❯

ترجمة: قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله, باللغة التيلجو

﴿قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله﴾ [آل عِمران: 13]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki (badr yud'dha ranganlo) markonina a rendu vargalalo miku oka sucana undi. Oka vargam allah marganlo poradedi mariyu rendavadi satyatiraskaruladi. Varu (visvasulu) varini (satyatiraskarulanu) rettimpu sankhyalo unnatlu tama kallara cusaru. Mariyu allah tanu korina varini tana sahayanto (vijayanto) balaparustadu. Niscayanga, duradrsti galavariki indulo oka gunapathamundi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki (badr yud'dha raṅganlō) mārkonina ā reṇḍu vargālalō mīku oka sūcana undi. Oka vargaṁ allāh mārganlō pōrāḍēdi mariyu reṇḍavadi satyatiraskāruladi. Vāru (viśvāsulu) vārini (satyatiraskārulanu) reṭṭimpu saṅkhyalō unnaṭlu tama kaḷḷārā cūśāru. Mariyu allāh tānu kōrina vārini tana sahāyantō (vijayantō) balaparustāḍu. Niścayaṅgā, dūradr̥ṣṭi galavāriki indulō oka guṇapāṭhamundi
Muhammad Aziz Ur Rehman
ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్‌ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek