Quran with Telugu translation - Surah al-‘Imran ayat 15 - آل عِمران - Page - Juz 3
﴿۞ قُلۡ أَؤُنَبِّئُكُم بِخَيۡرٖ مِّن ذَٰلِكُمۡۖ لِلَّذِينَ ٱتَّقَوۡاْ عِندَ رَبِّهِمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا وَأَزۡوَٰجٞ مُّطَهَّرَةٞ وَرِضۡوَٰنٞ مِّنَ ٱللَّهِۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 15]
﴿قل أؤنبئكم بخير من ذلكم للذين اتقوا عند ربهم جنات تجري من﴾ [آل عِمران: 15]
Abdul Raheem Mohammad Moulana Ila ceppu: "Emi? Vati kante uttamamaina vatini nenu miku telupana? Daivabhiti galavariki, vari prabhuvu vadda svargavanaluntayi. Vati krinda selayellu pravahistu untayi, akkada varu sasvatanga untaru mariyu variki akkada pavitra sahavasulu (ajvaj) untaru mariyu variki allah prasannata labhistundi." Mariyu allah tana dasulanu kanipettukoni untadu |
Abdul Raheem Mohammad Moulana Ilā ceppu: "Ēmī? Vāṭi kaṇṭē uttamamaina vāṭini nēnu mīku telupanā? Daivabhīti galavāriki, vāri prabhuvu vadda svargavanāluṇṭāyi. Vāṭi krinda selayēḷḷu pravahistū uṇṭāyi, akkaḍa vāru śāśvataṅgā uṇṭāru mariyu vāriki akkaḍa pavitra sahavāsulu (ajvāj) uṇṭāru mariyu vāriki allāh prasannata labhistundi." Mariyu allāh tana dāsulanu kanipeṭṭukoni uṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. (వీటన్నింటితో పాటు) అల్లాహ్ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు |