Quran with Telugu translation - Surah al-‘Imran ayat 140 - آل عِمران - Page - Juz 4
﴿إِن يَمۡسَسۡكُمۡ قَرۡحٞ فَقَدۡ مَسَّ ٱلۡقَوۡمَ قَرۡحٞ مِّثۡلُهُۥۚ وَتِلۡكَ ٱلۡأَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ ٱلنَّاسِ وَلِيَعۡلَمَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَيَتَّخِذَ مِنكُمۡ شُهَدَآءَۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ ﴾
[آل عِمران: 140]
﴿إن يمسسكم قرح فقد مس القوم قرح مثله وتلك الأيام نداولها بين﴾ [آل عِمران: 140]
Abdul Raheem Mohammad Moulana okavela ippudu miru gayapadite, vastavaniki a jativaru (mi virodhulu) kuda ide vidhanga gayapaddaru. Mariyu memu ilanti dinalanu prajala madhya tripputu untamu. Mariyu allah, milo nijamaina visvasulevvaro cudataniki mariyu (satyasthapanaku) tama pranalanu tyagam ceyagala varini ennukovataniki ila cestu untadu. Mariyu allah durmargulanu premincadu |
Abdul Raheem Mohammad Moulana okavēḷa ippuḍu mīru gāyapaḍitē, vāstavāniki ā jātivāru (mī virōdhulu) kūḍā idē vidhaṅgā gāyapaḍḍāru. Mariyu mēmu ilāṇṭi dinālanu prajala madhya tripputū uṇṭāmu. Mariyu allāh, mīlō nijamaina viśvāsulevvarō cūḍaṭāniki mariyu (satyasthāpanaku) tama prāṇālanu tyāgaṁ cēyagala vārini ennukōvaṭāniki ilā cēstū uṇṭāḍu. Mariyu allāh durmārgulanu prēmin̄caḍu |
Muhammad Aziz Ur Rehman మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. (ఉహుద్ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే) మీలో (నికార్సయిన) విశ్వాసులు ఎవరో అల్లాహ్ చూపించదలిచాడు. మీలో కొందరికి ‘షహాదత్’ (వీర మరణ) స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్ దుర్మార్గులను సుతరామూ ఇష్టపడడు |