×

మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతోమంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్) ధర్మ 3:146 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:146) ayat 146 in Telugu

3:146 Surah al-‘Imran ayat 146 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 146 - آل عِمران - Page - Juz 4

﴿وَكَأَيِّن مِّن نَّبِيّٖ قَٰتَلَ مَعَهُۥ رِبِّيُّونَ كَثِيرٞ فَمَا وَهَنُواْ لِمَآ أَصَابَهُمۡ فِي سَبِيلِ ٱللَّهِ وَمَا ضَعُفُواْ وَمَا ٱسۡتَكَانُواْۗ وَٱللَّهُ يُحِبُّ ٱلصَّٰبِرِينَ ﴾
[آل عِمران: 146]

మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతోమంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్) ధర్మ యుద్ధాలు చేశారు, అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وكأين من نبي قاتل معه ربيون كثير فما وهنوا لما أصابهم في, باللغة التيلجو

﴿وكأين من نبي قاتل معه ربيون كثير فما وهنوا لما أصابهم في﴾ [آل عِمران: 146]

Abdul Raheem Mohammad Moulana
mariyu endaro pravaktalu mariyu varito kalisi entomandi dharmavettalu/ daivabhaktulu (ribbiyyun) dharma yud'dhalu cesaru, allah marganlo eduraina kastalaku varu dhairyam viduvaledu mariyu balahinata kanabaracaledu mariyu variki (satruvulaku) lobadanu ledu. Mariyu allah apadalalo sahanam vahince varini premistadu
Abdul Raheem Mohammad Moulana
mariyu endarō pravaktalu mariyu vāritō kalisi entōmandi dharmavēttalu/ daivabhaktulu (ribbīyyūn) dharma yud'dhālu cēśāru, allāh mārganlō eduraina kaṣṭālaku vāru dhairyaṁ viḍuvalēdu mariyu balahīnata kanabaracalēdu mariyu vāriki (śatruvulaku) lōbaḍanū lēdu. Mariyu allāh āpadalalō sahanaṁ vahin̄cē vārini prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి, ఎందరో అల్లాహ్‌ భక్తులు దైవమార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్‌ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పో లేదు, అశక్తతకు లోనుకాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్‌ ఇష్టపడేది (ఇలాంటి) సహనమూర్తులనే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek