×

మరియు వారి ప్రార్థన కేవలం: "ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము 3:147 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:147) ayat 147 in Telugu

3:147 Surah al-‘Imran ayat 147 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 147 - آل عِمران - Page - Juz 4

﴿وَمَا كَانَ قَوۡلَهُمۡ إِلَّآ أَن قَالُواْ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَإِسۡرَافَنَا فِيٓ أَمۡرِنَا وَثَبِّتۡ أَقۡدَامَنَا وَٱنصُرۡنَا عَلَى ٱلۡقَوۡمِ ٱلۡكَٰفِرِينَ ﴾
[آل عِمران: 147]

మరియు వారి ప్రార్థన కేవలం: "ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్యతిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు." అని పలకటం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وما كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في, باللغة التيلجو

﴿وما كان قولهم إلا أن قالوا ربنا اغفر لنا ذنوبنا وإسرافنا في﴾ [آل عِمران: 147]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari prarthana kevalam: "O ma prabhu! Ma papalanu, ma vyavaharalalo memu mitimiri poyina vatini ksamincu mariyu ma padalaku sthairyanni prasadincu mariyu satyatiraskarulaku pratikulanga maku vijayanni prasadincu." Ani palakatam matrame
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri prārthana kēvalaṁ: "Ō mā prabhū! Mā pāpālanu, mā vyavahārālalō mēmu mitimīri pōyina vāṭini kṣamin̄cu mariyu mā pādālaku sthairyānni prasādin̄cu mariyu satyatiraskārulaku pratikūlaṅgā māku vijayānni prasādin̄cu." Ani palakaṭaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
వారిది ఒక్కటే పలుకు : ”మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన ‘అతి’ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek