Quran with Telugu translation - Surah al-‘Imran ayat 145 - آل عِمران - Page - Juz 4
﴿وَمَا كَانَ لِنَفۡسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذۡنِ ٱللَّهِ كِتَٰبٗا مُّؤَجَّلٗاۗ وَمَن يُرِدۡ ثَوَابَ ٱلدُّنۡيَا نُؤۡتِهِۦ مِنۡهَا وَمَن يُرِدۡ ثَوَابَ ٱلۡأٓخِرَةِ نُؤۡتِهِۦ مِنۡهَاۚ وَسَنَجۡزِي ٱلشَّٰكِرِينَ ﴾
[آل عِمران: 145]
﴿وما كان لنفس أن تموت إلا بإذن الله كتابا مؤجلا ومن يرد﴾ [آل عِمران: 145]
Abdul Raheem Mohammad Moulana allah anumati lenide, e prani kuda maranincajaladu, daniki oka niyamita kalam vrayabadi undi. Mariyu evadaite i prapanca sukhanni korukuntado, memu atanikadi nosangutamu mariyu evadu paraloka sukhanni korukuntado atanikadi nosangutamu. Mariyu memu krtajnulaina variki tagina pratiphalanni prasadincagalamu |
Abdul Raheem Mohammad Moulana allāh anumati lēnidē, ē prāṇi kūḍā maraṇin̄cajāladu, dāniki oka niyamita kālaṁ vrāyabaḍi undi. Mariyu evaḍaitē ī prapan̄ca sukhānni kōrukuṇṭāḍō, mēmu atanikadi nosaṅgutāmu mariyu evaḍu paralōka sukhānni kōrukuṇṭāḍō atanikadi nosaṅgutāmu. Mariyu mēmu kr̥tajñulaina vāriki tagina pratiphalānni prasādin̄cagalamu |
Muhammad Aziz Ur Rehman దైవాజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు. నిర్థారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వొసగుతాము |