×

మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, 3:178 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:178) ayat 178 in Telugu

3:178 Surah al-‘Imran ayat 178 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 178 - آل عِمران - Page - Juz 4

﴿وَلَا يَحۡسَبَنَّ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَنَّمَا نُمۡلِي لَهُمۡ خَيۡرٞ لِّأَنفُسِهِمۡۚ إِنَّمَا نُمۡلِي لَهُمۡ لِيَزۡدَادُوٓاْ إِثۡمٗاۖ وَلَهُمۡ عَذَابٞ مُّهِينٞ ﴾
[آل عِمران: 178]

మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే! మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم, باللغة التيلجو

﴿ولا يحسبن الذين كفروا أنما نملي لهم خير لأنفسهم إنما نملي لهم﴾ [آل عِمران: 178]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu istunna i vyavadhini satyatiraskarulu tamaku melainadiga bhavincakudadu. Mariyu vastavaniki, memu istunna i vyavadhi vari papalu adhikamavatanike! Mariyu variki avamanakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu istunna ī vyavadhini satyatiraskārulu tamaku mēlainadigā bhāvin̄cakūḍadu. Mariyu vāstavāniki, mēmu istunna ī vyavadhi vāri pāpālu adhikamavaṭānikē! Mariyu vāriki avamānakaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా! వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరిత మైన శిక్ష వారి కోసమే ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek