×

నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి 3:177 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:177) ayat 177 in Telugu

3:177 Surah al-‘Imran ayat 177 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 177 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلۡكُفۡرَ بِٱلۡإِيمَٰنِ لَن يَضُرُّواْ ٱللَّهَ شَيۡـٔٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[آل عِمران: 177]

నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إن الذين اشتروا الكفر بالإيمان لن يضروا الله شيئا ولهم عذاب أليم, باللغة التيلجو

﴿إن الذين اشتروا الكفر بالإيمان لن يضروا الله شيئا ولهم عذاب أليم﴾ [آل عِمران: 177]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, visvasaniki baduluga satyatiraskaranni konevaru allah ku elanti nastam kaligincaleru. Mariyu variki badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, viśvāsāniki badulugā satyatiraskārānni konēvāru allāh ku elāṇṭi naṣṭaṁ kaligin̄calēru. Mariyu vāriki bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారికోసం సిద్ధం చేయబడి ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek