×

అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన 3:179 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:179) ayat 179 in Telugu

3:179 Surah al-‘Imran ayat 179 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 179 - آل عِمران - Page - Juz 4

﴿مَّا كَانَ ٱللَّهُ لِيَذَرَ ٱلۡمُؤۡمِنِينَ عَلَىٰ مَآ أَنتُمۡ عَلَيۡهِ حَتَّىٰ يَمِيزَ ٱلۡخَبِيثَ مِنَ ٱلطَّيِّبِۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُطۡلِعَكُمۡ عَلَى ٱلۡغَيۡبِ وَلَٰكِنَّ ٱللَّهَ يَجۡتَبِي مِن رُّسُلِهِۦ مَن يَشَآءُۖ فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرُسُلِهِۦۚ وَإِن تُؤۡمِنُواْ وَتَتَّقُواْ فَلَكُمۡ أَجۡرٌ عَظِيمٞ ﴾
[آل عِمران: 179]

అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث, باللغة التيلجو

﴿ما كان الله ليذر المؤمنين على ما أنتم عليه حتى يميز الخبيث﴾ [آل عِمران: 179]

Abdul Raheem Mohammad Moulana
allah visvasulanu, miru (satyatiraskarulu) ippudu unna sthitilo, e matramu undanivvadu. Civaraku ayana dustulanu satpurusula nundi tappakunda veru cestadu. Mariyu agocara visayalanu miku telapadam allah vidhanam kadu, kani allah tana pravaktalalo nundi tanu korina varini ennukuntadu. Kavuna miru allah nu mariyu ayana pravaktalanu visvasincandi mariyu okavela miru visvasinci, daivabhiti galigi unte, miku goppa pratiphalam untundi
Abdul Raheem Mohammad Moulana
allāh viśvāsulanu, mīru (satyatiraskārulu) ippuḍu unna sthitilō, ē mātramū uṇḍanivvaḍu. Civaraku āyana duṣṭulanu satpuruṣula nuṇḍi tappakuṇḍā vēru cēstāḍu. Mariyu agōcara viṣayālanu mīku telapaḍaṁ allāh vidhānaṁ kādu, kāni allāh tana pravaktalalō nuṇḍi tānu kōrina vārini ennukuṇṭāḍu. Kāvuna mīru allāh nu mariyu āyana pravaktalanu viśvasin̄caṇḍi mariyu okavēḷa mīru viśvasin̄ci, daivabhīti galigi uṇṭē, mīku goppa pratiphalaṁ uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకూ అల్లాహ్‌ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదలిపెట్టడు. అలా అని అల్లాహ్‌ మీకు అగోచర విషయాలనూ తెలుపడు. పైగా అల్లాహ్‌ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని (ఇందుకోసం) ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి, దైవభీతిపరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek