×

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: 'మీ ప్రభువును విశ్వసించండి.' అని విశ్వాసం వైపుకు పిలిచే 3:193 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:193) ayat 193 in Telugu

3:193 Surah al-‘Imran ayat 193 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 193 - آل عِمران - Page - Juz 4

﴿رَّبَّنَآ إِنَّنَا سَمِعۡنَا مُنَادِيٗا يُنَادِي لِلۡإِيمَٰنِ أَنۡ ءَامِنُواْ بِرَبِّكُمۡ فَـَٔامَنَّاۚ رَبَّنَا فَٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَكَفِّرۡ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلۡأَبۡرَارِ ﴾
[آل عِمران: 193]

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: 'మీ ప్రభువును విశ్వసించండి.' అని విశ్వాసం వైపుకు పిలిచే అతని (ముహమ్మద్) యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ! మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మనిష్ఠాపరులతో) మిమ్మల్ని మరణింపజెయ్యి

❮ Previous Next ❯

ترجمة: ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر, باللغة التيلجو

﴿ربنا إننا سمعنا مناديا ينادي للإيمان أن آمنوا بربكم فآمنا ربنا فاغفر﴾ [آل عِمران: 193]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Niscayanga, memu: 'Mi prabhuvunu visvasincandi.' Ani visvasam vaipuku pilice atani (muham'mad) yokka pilupu vini visvasincamu. O ma prabhu! Ma papalanu ksamincu mariyu malo unna cedulanu ma nundi tolagincu mariyu punyatmulato (dharmanisthaparulato) mim'malni maranimpajeyyi
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Niścayaṅgā, mēmu: 'Mī prabhuvunu viśvasin̄caṇḍi.' Ani viśvāsaṁ vaipuku pilicē atani (muham'mad) yokka pilupu vini viśvasin̄cāmu. Ō mā prabhū! Mā pāpālanu kṣamin̄cu mariyu mālō unna ceḍulanu mā nuṇḍi tolagin̄cu mariyu puṇyātmulatō (dharmaniṣṭhāparulatō) mim'malni maraṇimpajeyyi
Muhammad Aziz Ur Rehman
”మా ప్రభూ! పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్‌) వైపుకు పిలవటం, ‘ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి’ అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek