×

నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే 3:21 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:21) ayat 21 in Telugu

3:21 Surah al-‘Imran ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 21 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ يَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَيَقۡتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيۡرِ حَقّٖ وَيَقۡتُلُونَ ٱلَّذِينَ يَأۡمُرُونَ بِٱلۡقِسۡطِ مِنَ ٱلنَّاسِ فَبَشِّرۡهُم بِعَذَابٍ أَلِيمٍ ﴾
[آل عِمران: 21]

నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉందని తెలియజెయ్యి

❮ Previous Next ❯

ترجمة: إن الذين يكفرون بآيات الله ويقتلون النبيين بغير حق ويقتلون الذين يأمرون, باللغة التيلجو

﴿إن الذين يكفرون بآيات الله ويقتلون النبيين بغير حق ويقتلون الذين يأمرون﴾ [آل عِمران: 21]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah adesalanu (ayat lanu) tiraskarince variki mariyu ayana pravaktalanu an'yayanga campe variki mariyu n'yayasam'matanga vyavaharincamani bodhince prajalanu campe variki, badhakaramaina siksa undani teliyajeyyi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh ādēśālanu (āyāt lanu) tiraskarin̄cē vāriki mariyu āyana pravaktalanu an'yāyaṅgā campē vāriki mariyu n'yāyasam'mataṅgā vyavaharin̄camani bōdhin̄cē prajalanu campē vāriki, bādhākaramaina śikṣa undani teliyajeyyi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ ఆయతులను తిరస్కరిస్తూ, అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ, ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించేవారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి (ఓ ప్రవక్తా!) వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek