×

(ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: "నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి 3:20 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:20) ayat 20 in Telugu

3:20 Surah al-‘Imran ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 20 - آل عِمران - Page - Juz 3

﴿فَإِنۡ حَآجُّوكَ فَقُلۡ أَسۡلَمۡتُ وَجۡهِيَ لِلَّهِ وَمَنِ ٱتَّبَعَنِۗ وَقُل لِّلَّذِينَ أُوتُواْ ٱلۡكِتَٰبَ وَٱلۡأُمِّيِّـۧنَ ءَأَسۡلَمۡتُمۡۚ فَإِنۡ أَسۡلَمُواْ فَقَدِ ٱهۡتَدَواْۖ وَّإِن تَوَلَّوۡاْ فَإِنَّمَا عَلَيۡكَ ٱلۡبَلَٰغُۗ وَٱللَّهُ بَصِيرُۢ بِٱلۡعِبَادِ ﴾
[آل عِمران: 20]

(ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: "నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము." మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్ష్యరాస్యులతో (చదువురాని అరబ్బులతో): "ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?" అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعن وقل للذين أوتوا الكتاب, باللغة التيلجو

﴿فإن حاجوك فقل أسلمت وجهي لله ومن اتبعن وقل للذين أوتوا الكتاب﴾ [آل عِمران: 20]

Abdul Raheem Mohammad Moulana
(O pravakta!) Varu nito vivadamadite itlanu: "Nenu mariyu na anucarulu allah priti pondataniki ayanaku sampurnanga vidheyulam (muslimulam) ayyamu." Mariyu grantha prajalato mariyu niraksyarasyulato (caduvurani arabbulato): "Emi? Miru kuda vidheyulayyara?" Ani adugu. Varu vidheyulaite sanmargam pondina varavutaru. Kani okavela varu venudirigite, ni badhyata kevalam sandesanni andajeyatam matrame! Mariyu allah tana dasulanu kanipettukoni untadu
Abdul Raheem Mohammad Moulana
(Ō pravaktā!) Vāru nītō vivādamāḍitē iṭlanu: "Nēnū mariyu nā anucarulu allāh prīti pondaṭāniki āyanaku sampūrṇaṅgā vidhēyulaṁ (muslimulaṁ) ayyāmu." Mariyu grantha prajalatō mariyu nirakṣyarāsyulatō (caduvurāni arabbulatō): "Ēmī? Mīru kūḍā vidhēyulayyārā?" Ani aḍugu. Vāru vidhēyulaitē sanmārgaṁ pondina vāravutāru. Kāni okavēḷa vāru venudirigitē, nī bādhyata kēvalaṁ sandēśānni andajēyaṭaṁ mātramē! Mariyu allāh tana dāsulanu kanipeṭṭukoni uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే, ”నేనూ, నా అనుచరులు దైవ విధేయతకు తలఒగ్గాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి. ”మరి మీరు కూడా దైవాజ్ఞకు తలఒగ్గుతున్నారా?” అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారేగనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్‌ తన దాసులను చూస్తూనే ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek