×

ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి 3:23 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:23) ayat 23 in Telugu

3:23 Surah al-‘Imran ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 23 - آل عِمران - Page - Juz 3

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُواْ نَصِيبٗا مِّنَ ٱلۡكِتَٰبِ يُدۡعَوۡنَ إِلَىٰ كِتَٰبِ ٱللَّهِ لِيَحۡكُمَ بَيۡنَهُمۡ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٞ مِّنۡهُمۡ وَهُم مُّعۡرِضُونَ ﴾
[آل عِمران: 23]

ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يدعون إلى كتاب الله, باللغة التيلجو

﴿ألم تر إلى الذين أوتوا نصيبا من الكتاب يدعون إلى كتاب الله﴾ [آل عِمران: 23]

Abdul Raheem Mohammad Moulana
emi? Granthanloni kontabhagam pondina vari paristhiti ela undo nivu gamanincaleda? Vari madhya tirpu ceyataniki, allah grantham vaipunaku randi ani, varini ahvanincinapudu, variloni oka vargam varu vimukhulai, venudirigi potaru
Abdul Raheem Mohammad Moulana
ēmī? Granthanlōni kontabhāgaṁ pondina vāri paristhiti elā undō nīvu gamanin̄calēdā? Vāri madhya tīrpu cēyaṭāniki, allāh granthaṁ vaipunaku raṇḍi ani, vārini āhvānin̄cinapuḍu, vārilōni oka vargaṁ vāru vimukhulai, venudirigi pōtāru
Muhammad Aziz Ur Rehman
గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా, తమ పరస్పర వ్యవహారాల తీర్పుకోసం దైవగ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకుని పోవటాన్ని నీవు చూడలేదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek