×

వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. 3:24 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:24) ayat 24 in Telugu

3:24 Surah al-‘Imran ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 24 - آل عِمران - Page - Juz 3

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامٗا مَّعۡدُودَٰتٖۖ وَغَرَّهُمۡ فِي دِينِهِم مَّا كَانُواْ يَفۡتَرُونَ ﴾
[آل عِمران: 24]

వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودات وغرهم في دينهم, باللغة التيلجو

﴿ذلك بأنهم قالوا لن تمسنا النار إلا أياما معدودات وغرهم في دينهم﴾ [آل عِمران: 24]

Abdul Raheem Mohammad Moulana
varu ala ceyataniki karanam varu: "Narakagni konni dinalu matrame mam'malni takutundi." Anatam. Mariyu varu kalpincukunna apohaye varini tama dharma visayanlo mosapuccindi
Abdul Raheem Mohammad Moulana
vāru alā cēyaṭāniki kāraṇaṁ vāru: "Narakāgni konni dinālu mātramē mam'malni tākutundi." Anaṭaṁ. Mariyu vāru kalpin̄cukunna apōhayē vārini tama dharma viṣayanlō mōsapuccindi
Muhammad Aziz Ur Rehman
వారి (ఈ వైముఖ్య) ధోరణికి కారణం; ”నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది” అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek