×

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో 3:3 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:3) ayat 3 in Telugu

3:3 Surah al-‘Imran ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 3 - آل عِمران - Page - Juz 3

﴿نَزَّلَ عَلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَأَنزَلَ ٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَ ﴾
[آل عِمران: 3]

ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు

❮ Previous Next ❯

ترجمة: نـزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنـزل التوراة والإنجيل, باللغة التيلجو

﴿نـزل عليك الكتاب بالحق مصدقا لما بين يديه وأنـزل التوراة والإنجيل﴾ [آل عِمران: 3]

Abdul Raheem Mohammad Moulana
ayana, satyamaina i divyagranthanni (o muham'mad!) Nipai avatarimpajesadu. Idi purvam avatarimpajeyabadina granthalalo nundi (migili vunna satyanni) dhrvaparustondi. Mariyu ayane taurat nu mariyu injilunu avatarimpajesadu
Abdul Raheem Mohammad Moulana
āyana, satyamaina ī divyagranthānni (ō muham'mad!) Nīpai avatarimpajēśāḍu. Idi pūrvaṁ avatarimpajēyabaḍina granthālalō nuṇḍi (migili vunna satyānni) dhr̥vaparustōndi. Mariyu āyanē taurāt nu mariyu in̄jīlunu avatarimpajēśāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఆయన నీపై సత్యంతోపాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇన్జీలు గ్రంథాలను అవతరింపజేశాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek