×

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. 3:4 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:4) ayat 4 in Telugu

3:4 Surah al-‘Imran ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 4 - آل عِمران - Page - Juz 3

﴿مِن قَبۡلُ هُدٗى لِّلنَّاسِ وَأَنزَلَ ٱلۡفُرۡقَانَۗ إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ لَهُمۡ عَذَابٞ شَدِيدٞۗ وَٱللَّهُ عَزِيزٞ ذُو ٱنتِقَامٍ ﴾
[آل عِمران: 4]

దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు

❮ Previous Next ❯

ترجمة: من قبل هدى للناس وأنـزل الفرقان إن الذين كفروا بآيات الله لهم, باللغة التيلجو

﴿من قبل هدى للناس وأنـزل الفرقان إن الذين كفروا بآيات الله لهم﴾ [آل عِمران: 4]

Abdul Raheem Mohammad Moulana
diniki mundu prajalaku sanmargam cupataniki, mariyu (satyasatyalanu visadikarince) i giturayini kuda avatarimpajesadu. Niscayanga, evaraite allah ajnanu tiraskaristaro variki kathinasiksa untundi. Mariyu allah sarva saktimantudu, pratikaram tircukogalavadu
Abdul Raheem Mohammad Moulana
dīniki mundu prajalaku sanmārgaṁ cūpaṭāniki, mariyu (satyāsatyālanu viśadīkarin̄cē) ī gīṭurāyini kūḍā avatarimpajēśāḍu. Niścayaṅgā, evaraitē allāh ājñanu tiraskaristārō vāriki kaṭhinaśikṣa uṇṭundi. Mariyu allāh sarva śaktimantuḍu, pratīkāraṁ tīrcukōgalavāḍu
Muhammad Aziz Ur Rehman
ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా. ఇంకా గీటురాయి (ఖుర్‌ఆన్‌)ని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్‌ ఆయతులను తిరస్కరించిన వారికి కఠినశిక్ష పడటం ఖాయం. అల్లాహ్‌ సర్వాధిక్యుడు. ప్రతీకారం చేసేవాడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek