×

మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం 3:50 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:50) ayat 50 in Telugu

3:50 Surah al-‘Imran ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 50 - آل عِمران - Page - Juz 3

﴿وَمُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيَّ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَلِأُحِلَّ لَكُم بَعۡضَ ٱلَّذِي حُرِّمَ عَلَيۡكُمۡۚ وَجِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ فَٱتَّقُواْ ٱللَّهَ وَأَطِيعُونِ ﴾
[آل عِمران: 50]

మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను). మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి

❮ Previous Next ❯

ترجمة: ومصدقا لما بين يدي من التوراة ولأحل لكم بعض الذي حرم عليكم, باللغة التيلجو

﴿ومصدقا لما بين يدي من التوراة ولأحل لكم بعض الذي حرم عليكم﴾ [آل عِمران: 50]

Abdul Raheem Mohammad Moulana
mariyu nenu, prastutam taurat lo (migili unna satyanni) dhrva paracataniki mariyu purvam miku nisedhincabadina (haram ceyabadina) konni vastuvulanu dharmasam'matam (halal) ceyataniki (vaccanu). Mariyu nenu mi prabhuvu taraphu nundi mi vaddaku adbhuta sucanalu (ayat) tisukoni vaccanu, kavuna miru allah yandu bhayabhaktulu kaligi undandi mariyu nannu anusarincandi
Abdul Raheem Mohammad Moulana
mariyu nēnu, prastutaṁ taurāt lō (migili unna satyānni) dhr̥va paracaṭāniki mariyu pūrvaṁ mīku niṣēdhin̄cabaḍina (harām cēyabaḍina) konni vastuvulanu dharmasam'mataṁ (halāl) cēyaṭāniki (vaccānu). Mariyu nēnu mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku adbhuta sūcanalu (āyāt) tīsukoni vaccānu, kāvuna mīru allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi mariyu nannu anusarin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
”ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము)ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek