Quran with Telugu translation - Surah al-‘Imran ayat 49 - آل عِمران - Page - Juz 3
﴿وَرَسُولًا إِلَىٰ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ أَنِّي قَدۡ جِئۡتُكُم بِـَٔايَةٖ مِّن رَّبِّكُمۡ أَنِّيٓ أَخۡلُقُ لَكُم مِّنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيۡرَۢا بِإِذۡنِ ٱللَّهِۖ وَأُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ وَأُحۡيِ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِ ٱللَّهِۖ وَأُنَبِّئُكُم بِمَا تَأۡكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لَّكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[آل عِمران: 49]
﴿ورسولا إلى بني إسرائيل أني قد جئتكم بآية من ربكم أني أخلق﴾ [آل عِمران: 49]
Abdul Raheem Mohammad Moulana Mariyu atanini israyil santati vari vaipuku sandesaharuniga pamputadu. (Atanu ila antadu): "Niscayanga, nenu mi prabhuvu taraphu nundi mi vaddaku sucana (ayat) tisukoni vaccanu. Niscayanga, nenu mi koraku mattito paksi akaranlo oka bom'manu tayarucesi danilo svasanu udutanu! Appudadi allah ajnato paksi avutundi. Mariyu nenu allah ajnato puttugruddini, kusthurogini bagu cestanu mariyu mrtunni bratikistanu. Mariyu miru tinedi, indlalo kudabettedi miku teluputanu. Miru visvasule ayite! Niscayanga, indulo miku oka goppa sucana (ayat) undi |
Abdul Raheem Mohammad Moulana Mariyu atanini isrāyīl santati vāri vaipuku sandēśaharunigā pamputāḍu. (Atanu ilā aṇṭāḍu): "Niścayaṅgā, nēnu mī prabhuvu taraphu nuṇḍi mī vaddaku sūcana (āyat) tīsukoni vaccānu. Niścayaṅgā, nēnu mī koraku maṭṭitō pakṣi ākāranlō oka bom'manu tayārucēsi dānilō śvāsanu ūdutānu! Appuḍadi allāh ājñatō pakṣi avutundi. Mariyu nēnu allāh ājñatō puṭṭugruḍḍini, kuṣṭhurōgini bāgu cēstānu mariyu mr̥tuṇṇi bratikistānu. Mariyu mīru tinēdi, iṇḍlalō kūḍabeṭṭēdi mīku teluputānu. Mīru viśvāsulē ayitē! Niścayaṅgā, indulō mīku oka goppa sūcana (āyat) undi |
Muhammad Aziz Ur Rehman ఇంకా అతను ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. (వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు:) ”నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగుచేస్తాను. మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటినీ, మీరు మీ ఇండ్లలో నిలువచేసి ఉంచిన వాటిని గురించి (కూడా) చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది.” |