Quran with Telugu translation - Surah al-‘Imran ayat 57 - آل عِمران - Page - Juz 3
﴿وَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ فَيُوَفِّيهِمۡ أُجُورَهُمۡۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّٰلِمِينَ ﴾
[آل عِمران: 57]
﴿وأما الذين آمنوا وعملوا الصالحات فيوفيهم أجورهم والله لا يحب الظالمين﴾ [آل عِمران: 57]
Abdul Raheem Mohammad Moulana mariyu visvasinci satkaryalu cese variki (allah) paripurna pratiphalam prasadistadu. Mariyu allah durmargulu ante istapadadu |
Abdul Raheem Mohammad Moulana mariyu viśvasin̄ci satkāryālu cēsē vāriki (allāh) paripūrṇa pratiphalaṁ prasādistāḍu. Mariyu allāh durmārgulu aṇṭē iṣṭapaḍaḍu |
Muhammad Aziz Ur Rehman అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు |