×

మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా 3:75 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:75) ayat 75 in Telugu

3:75 Surah al-‘Imran ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 75 - آل عِمران - Page - Juz 3

﴿۞ وَمِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مَنۡ إِن تَأۡمَنۡهُ بِقِنطَارٖ يُؤَدِّهِۦٓ إِلَيۡكَ وَمِنۡهُم مَّنۡ إِن تَأۡمَنۡهُ بِدِينَارٖ لَّا يُؤَدِّهِۦٓ إِلَيۡكَ إِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمٗاۗ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَالُواْ لَيۡسَ عَلَيۡنَا فِي ٱلۡأُمِّيِّـۧنَ سَبِيلٞ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُمۡ يَعۡلَمُونَ ﴾
[آل عِمران: 75]

మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్క దీనారు ఇచ్చినా అతడు దానిని - నీవతని వెంట బడితేనే కానీ - నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: "నిరక్ష్యరాస్యుల (యూదులు కాని వారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషం లేదు." మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్ ను గురించి అబద్ధాలాడుతున్నారు

❮ Previous Next ❯

ترجمة: ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن, باللغة التيلجو

﴿ومن أهل الكتاب من إن تأمنه بقنطار يؤده إليك ومنهم من إن﴾ [آل عِمران: 75]

Abdul Raheem Mohammad Moulana
Mariyu grantha prajalalo elanti vadunnadante: Nivu ataniki dhanarasulu iccina atadu vatini nam'makanga niku tirigi appagistadu. Marokadu varilo elanti vadante: Nivatanni nam'mi okka dinaru iccina atadu danini - nivatani venta baditene kani - niku tirigi ivvadu. Ilanti varu emantarante: "Niraksyarasyula (yudulu kani vari) patla ela vyavaharincina mapai elanti dosam ledu." Mariyu varu telisi undi kuda allah nu gurinci abad'dhaladutunnaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu grantha prajalalō elāṇṭi vāḍunnāḍaṇṭē: Nīvu ataniki dhanarāsulu iccinā ataḍu vāṭini nam'makaṅgā nīku tirigi appagistāḍu. Marokaḍu vārilō elāṇṭi vāḍaṇṭē: Nīvatanni nam'mi okka dīnāru iccinā ataḍu dānini - nīvatani veṇṭa baḍitēnē kānī - nīku tirigi ivvaḍu. Ilāṇṭi vāru ēmaṇṭāraṇṭē: "Nirakṣyarāsyula (yūdulu kāni vāri) paṭla elā vyavaharin̄cinā māpai elāṇṭi dōṣaṁ lēdu." Mariyu vāru telisi uṇḍi kūḍā allāh nu gurin̄ci abad'dhālāḍutunnāru
Muhammad Aziz Ur Rehman
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు – నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ”నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు” అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek