×

వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని 3:76 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:76) ayat 76 in Telugu

3:76 Surah al-‘Imran ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 76 - آل عِمران - Page - Juz 3

﴿بَلَىٰۚ مَنۡ أَوۡفَىٰ بِعَهۡدِهِۦ وَٱتَّقَىٰ فَإِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُتَّقِينَ ﴾
[آل عِمران: 76]

వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: بلى من أوفى بعهده واتقى فإن الله يحب المتقين, باللغة التيلجو

﴿بلى من أوفى بعهده واتقى فإن الله يحب المتقين﴾ [آل عِمران: 76]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, evadu tana oppandanni purti cesi daivabhiti kaligi untado; alanti daivabhiti galavarini niscayanga, allah premistadu
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, evaḍu tana oppandānni pūrti cēsi daivabhīti kaligi uṇṭāḍō; alāṇṭi daivabhīti galavārini niścayaṅgā, allāh prēmistāḍu
Muhammad Aziz Ur Rehman
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్‌ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek