×

ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు 3:98 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:98) ayat 98 in Telugu

3:98 Surah al-‘Imran ayat 98 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 98 - آل عِمران - Page - Juz 4

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَكۡفُرُونَ بِـَٔايَٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعۡمَلُونَ ﴾
[آل عِمران: 98]

ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب لم تكفرون بآيات الله والله شهيد على ما تعملون, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب لم تكفرون بآيات الله والله شهيد على ما تعملون﴾ [آل عِمران: 98]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "O grantha prajalara! Miru allah sandesalanu enduku tiraskaristunnaru? Mariyu miru cese karmalannintiki allah saksiga unnadu
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Ō grantha prajalārā! Mīru allāh sandēśālanu enduku tiraskaristunnāru? Mariyu mīru cēsē karmalanniṇṭikī allāh sākṣigā unnāḍu
Muhammad Aziz Ur Rehman
”ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్‌ ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek