×

అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం 3:97 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:97) ayat 97 in Telugu

3:97 Surah al-‘Imran ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 97 - آل عِمران - Page - Juz 4

﴿فِيهِ ءَايَٰتُۢ بَيِّنَٰتٞ مَّقَامُ إِبۡرَٰهِيمَۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنٗاۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ ﴾
[آل عِمران: 97]

అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి)

❮ Previous Next ❯

ترجمة: فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا ولله على الناس, باللغة التيلجو

﴿فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا ولله على الناس﴾ [آل عِمران: 97]

Abdul Raheem Mohammad Moulana
andulo spastamaina sanketalu unnayi. Ibrahim nilicina sthalam undi. Mariyu danilo pravesincinavadu abhayam (raksana) pondutadu. Mariyu akkadiki povataniki, saktigalavariki a grhayatra (hijjul bait) allah (prasannata) koraku ceyatam, vidhiga ceyabadindi. Evaru dinini tiraskaristaro! Varu niscayanga, allah samasta lokala vari avasaram leni svayam samrd'dhudu (ani telusukovali)
Abdul Raheem Mohammad Moulana
andulō spaṣṭamaina saṅkētālu unnāyi. Ibrāhīm nilicina sthalaṁ undi. Mariyu dānilō pravēśin̄cinavāḍu abhayaṁ (rakṣaṇa) pondutāḍu. Mariyu akkaḍiki pōvaṭāniki, śaktigalavāriki ā gr̥hayātra (hijjul bait) allāh (prasannata) koraku cēyaṭaṁ, vidhigā cēyabaḍindi. Evaru dīnini tiraskaristārō! Vāru niścayaṅgā, allāh samasta lōkāla vāri avasaraṁ lēni svayaṁ samr̥d'dhuḍu (ani telusukōvāli)
Muhammad Aziz Ur Rehman
అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek