×

ఇంకా ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా 3:99 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:99) ayat 99 in Telugu

3:99 Surah al-‘Imran ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 99 - آل عِمران - Page - Juz 4

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنۡ ءَامَنَ تَبۡغُونَهَا عِوَجٗا وَأَنتُمۡ شُهَدَآءُۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[آل عِمران: 99]

ఇంకా ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూప దలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంక పరుస్తున్నారు? మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు

❮ Previous Next ❯

ترجمة: قل ياأهل الكتاب لم تصدون عن سبيل الله من آمن تبغونها عوجا, باللغة التيلجو

﴿قل ياأهل الكتاب لم تصدون عن سبيل الله من آمن تبغونها عوجا﴾ [آل عِمران: 99]

Abdul Raheem Mohammad Moulana
inka ila anu: "O grantha prajalara! Miru daniki (satyamarganiki) saksyuluga undi kuda adi vakramargamani cupa dalaci, visvasincina varini allah margampai nadavakunda enduku atanka parustunnaru? Mariyu allah mi karmala patla nirlaksyanga ledu
Abdul Raheem Mohammad Moulana
iṅkā ilā anu: "Ō grantha prajalārā! Mīru dāniki (satyamārgāniki) sākṣyulugā uṇḍi kūḍā adi vakramārgamani cūpa dalaci, viśvasin̄cina vārini allāh mārgampai naḍavakuṇḍā enduku āṭaṅka parustunnāru? Mariyu allāh mī karmala paṭla nirlakṣyaṅgā lēḍu
Muhammad Aziz Ur Rehman
”గ్రంథవహులారా! అల్లాహ్‌ మార్గం నుంచి మీరు విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్‌ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek