×

మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి 30:21 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:21) ayat 21 in Telugu

30:21 Surah Ar-Rum ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 21 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَنۡ خَلَقَ لَكُم مِّنۡ أَنفُسِكُمۡ أَزۡوَٰجٗا لِّتَسۡكُنُوٓاْ إِلَيۡهَا وَجَعَلَ بَيۡنَكُم مَّوَدَّةٗ وَرَحۡمَةًۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[الرُّوم: 21]

మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم, باللغة التيلجو

﴿ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم﴾ [الرُّوم: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo; ayana mi koraku mi jati nundiye - miru vari vadda saukhyam pondataniki - mi sahavasulanu (ajvaj lanu) puttinci, mi madhya premanu mariyu karunyanni kaligincadam. Niscayanga, indulo alocince variki enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō; āyana mī koraku mī jāti nuṇḍiyē - mīru vāri vadda saukhyaṁ pondaṭāniki - mī sahavāsulanu (ajvāj lanu) puṭṭin̄ci, mī madhya prēmanu mariyu kāruṇyānni kaligin̄caḍaṁ. Niścayaṅgā, indulō ālōcin̄cē vāriki ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే; ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు – మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి! ఆయన మీ మధ్య ప్రేమనూ, దయాభావాన్నీ పొందుపరచాడు. నిశ్చయంగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek