×

మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు 30:22 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:22) ayat 22 in Telugu

30:22 Surah Ar-Rum ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 22 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦ خَلۡقُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفُ أَلۡسِنَتِكُمۡ وَأَلۡوَٰنِكُمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّلۡعَٰلِمِينَ ﴾
[الرُّوم: 22]

మరియు ఆయన సూచనలలో ఆయన ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించడం; మరియు మీ భాషలలో మరియు మీ రంగులలో ఉన్న విభేదాలు కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో జ్ఞానులకు ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: ومن آياته خلق السموات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات, باللغة التيلجو

﴿ومن آياته خلق السموات والأرض واختلاف ألسنتكم وألوانكم إن في ذلك لآيات﴾ [الرُّوم: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo ayana akasalanu mariyu bhumini srstincadam; mariyu mi bhasalalo mariyu mi rangulalo unna vibhedalu kuda unnayi. Niscayanga, indulo jnanulaku enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō āyana ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄caḍaṁ; mariyu mī bhāṣalalō mariyu mī raṅgulalō unna vibhēdālu kūḍā unnāyi. Niścayaṅgā, indulō jñānulaku ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
భూమ్యాకాశాల సృష్టి, మీ భాషల్లో, రంగుల్లో ఉన్న వైవిధ్యం కూడా ఆయన (శక్తి) సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek