×

మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం. ఆ తరువాత మీరు మానవులుగా 30:20 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:20) ayat 20 in Telugu

30:20 Surah Ar-Rum ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 20 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَنۡ خَلَقَكُم مِّن تُرَابٖ ثُمَّ إِذَآ أَنتُم بَشَرٞ تَنتَشِرُونَ ﴾
[الرُّوم: 20]

మరియు ఆయన సూచనలలో ఒకటి మిమ్మల్ని మట్టి నుండి సృష్టించటం. ఆ తరువాత మీరు మానవులుగా (భూమిలో) వ్యాపిస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: ومن آياته أن خلقكم من تراب ثم إذا أنتم بشر تنتشرون, باللغة التيلجو

﴿ومن آياته أن خلقكم من تراب ثم إذا أنتم بشر تنتشرون﴾ [الرُّوم: 20]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo okati mim'malni matti nundi srstincatam. A taruvata miru manavuluga (bhumilo) vyapistunnaru
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō okaṭi mim'malni maṭṭi nuṇḍi sr̥ṣṭin̄caṭaṁ. Ā taruvāta mīru mānavulugā (bhūmilō) vyāpistunnāru
Muhammad Aziz Ur Rehman
ఆయన సూచనలలో ఒకటేమంటే; ఆయన మిమ్మల్ని మట్టితో పుట్టించాడు. ఆ తరువాత మీరు మానవులుగా మారి వ్యాపిస్తున్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek