×

మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం; మరియు 30:24 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:24) ayat 24 in Telugu

30:24 Surah Ar-Rum ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 24 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦ يُرِيكُمُ ٱلۡبَرۡقَ خَوۡفٗا وَطَمَعٗا وَيُنَزِّلُ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَيُحۡيِۦ بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَآۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[الرُّوم: 24]

మరియు ఆయన సూచనలలో, ఆయన మీకు మెరుపును చూపించి, భయాన్ని మరియు ఆశను కలుగజేయడం; మరియు ఆకాశం నుండి నీటిని కురిపించి దానితో నిర్జీవి అయిన భూమికి ప్రాణం పోయడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: ومن آياته يريكم البرق خوفا وطمعا وينـزل من السماء ماء فيحيي به, باللغة التيلجو

﴿ومن آياته يريكم البرق خوفا وطمعا وينـزل من السماء ماء فيحيي به﴾ [الرُّوم: 24]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo, ayana miku merupunu cupinci, bhayanni mariyu asanu kalugajeyadam; mariyu akasam nundi nitini kuripinci danito nirjivi ayina bhumiki pranam poyadam kuda unnayi. Niscayanga, indulo bud'dhimantulaku enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō, āyana mīku merupunu cūpin̄ci, bhayānni mariyu āśanu kalugajēyaḍaṁ; mariyu ākāśaṁ nuṇḍi nīṭini kuripin̄ci dānitō nirjīvi ayina bhūmiki prāṇaṁ pōyaḍaṁ kūḍā unnāyi. Niścayaṅgā, indulō bud'dhimantulaku ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
ఇంకా ఆయన సూచనలలో (ఇంకొకటి) ఏమిటంటే; ఆయన మిమ్మల్ని భయపెట్టటానికి, ఆశపెట్టటానికి మెరుపును చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి దాని ద్వారా మృతభూమికి జీవం పోస్తున్నాడు. ఇందులో కూడా బుద్ధిజీవుల కోసం ఎన్నో నిదర్శనాలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek