×

మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు 30:23 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:23) ayat 23 in Telugu

30:23 Surah Ar-Rum ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 23 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦ مَنَامُكُم بِٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَٱبۡتِغَآؤُكُم مِّن فَضۡلِهِۦٓۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَسۡمَعُونَ ﴾
[الرُّوم: 23]

మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: ومن آياته منامكم بالليل والنهار وابتغاؤكم من فضله إن في ذلك لآيات, باللغة التيلجو

﴿ومن آياته منامكم بالليل والنهار وابتغاؤكم من فضله إن في ذلك لآيات﴾ [الرُّوم: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo, miru ratriputa mariyu pagati puta, nidra povatam mariyu miru ayana anugrahanni anvesincadam kuda unnayi. Niscayanga, indulo srad'dhato vinevariki enno sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō, mīru rātripūṭa mariyu pagaṭi pūṭa, nidra pōvaṭaṁ mariyu mīru āyana anugrahānni anvēṣin̄caḍaṁ kūḍā unnāyi. Niścayaṅgā, indulō śrad'dhatō vinēvāriki ennō sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
(ఇంకా) ఆయన (శక్తి) సూచనలలో రాత్రివేళ, పగటిపూట మీరు నిద్రపోవటం, మీరు ఆయన కృపను (జీవనోపాధిని) అన్వేషించటం కూడా ఉన్నాయి. (జాగ్రత్తగా) వినేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek