×

మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం. ఆ తరువాత ఆయన 30:25 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:25) ayat 25 in Telugu

30:25 Surah Ar-Rum ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 25 - الرُّوم - Page - Juz 21

﴿وَمِنۡ ءَايَٰتِهِۦٓ أَن تَقُومَ ٱلسَّمَآءُ وَٱلۡأَرۡضُ بِأَمۡرِهِۦۚ ثُمَّ إِذَا دَعَاكُمۡ دَعۡوَةٗ مِّنَ ٱلۡأَرۡضِ إِذَآ أَنتُمۡ تَخۡرُجُونَ ﴾
[الرُّوم: 25]

మరియు ఆయన సూచనలలో, ఆయన ఆజ్ఞతో భూమ్యాకాశాలు నిలకడ కలిగి ఉండటం. ఆ తరువాత ఆయన మిమ్మల్ని ఒక్క పిలుపు పిలువగానే మీరంతా భూమి నుండి లేచి ఒకేసారి బయటికి రావటం కూడా ఉన్నాయి

❮ Previous Next ❯

ترجمة: ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من, باللغة التيلجو

﴿ومن آياته أن تقوم السماء والأرض بأمره ثم إذا دعاكم دعوة من﴾ [الرُّوم: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana sucanalalo, ayana ajnato bhumyakasalu nilakada kaligi undatam. A taruvata ayana mim'malni okka pilupu piluvagane miranta bhumi nundi leci okesari bayatiki ravatam kuda unnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana sūcanalalō, āyana ājñatō bhūmyākāśālu nilakaḍa kaligi uṇḍaṭaṁ. Ā taruvāta āyana mim'malni okka pilupu piluvagānē mīrantā bhūmi nuṇḍi lēci okēsāri bayaṭiki rāvaṭaṁ kūḍā unnāyi
Muhammad Aziz Ur Rehman
ఆయన సూచనలలో (వేరొకటి) ఇది కూడా ఉంది : భూమ్యాకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే, ఒక్క పిలుపుపైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek