×

మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది 30:27 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:27) ayat 27 in Telugu

30:27 Surah Ar-Rum ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 27 - الرُّوم - Page - Juz 21

﴿وَهُوَ ٱلَّذِي يَبۡدَؤُاْ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥ وَهُوَ أَهۡوَنُ عَلَيۡهِۚ وَلَهُ ٱلۡمَثَلُ ٱلۡأَعۡلَىٰ فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[الرُّوم: 27]

మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు. ఇది ఆయనకు ఎంతో సులభమైనది. భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు

❮ Previous Next ❯

ترجمة: وهو الذي يبدأ الخلق ثم يعيده وهو أهون عليه وله المثل الأعلى, باللغة التيلجو

﴿وهو الذي يبدأ الخلق ثم يعيده وهو أهون عليه وله المثل الأعلى﴾ [الرُّوم: 27]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ayane srsti arambhincina vadu, a taruvata danini tirigi unikiloki teccevadu. Idi ayanaku ento sulabhamainadi. Bhumyakasalalo ayana samyame sarvonnatamainadi. Ayane sarvasaktimantudu, maha vivecana parudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu āyanē sr̥ṣṭi ārambhin̄cina vāḍu, ā taruvāta dānini tirigi unikilōki teccēvāḍu. Idi āyanaku entō sulabhamainadi. Bhūmyākāśālalō āyana sāmyamē sarvōnnatamainadi. Āyanē sarvaśaktimantuḍu, mahā vivēcanā paruḍu
Muhammad Aziz Ur Rehman
ఆయనే సృష్టి (ప్రక్రియ)ని ప్రారంభిస్తున్నాడు. మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇది ఆయనకు చాలా తేలిక. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఆయన గుణగణాల దర్పమే సర్వోన్నతమైనది. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek