×

ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా 30:28 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:28) ayat 28 in Telugu

30:28 Surah Ar-Rum ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 28 - الرُّوم - Page - Juz 21

﴿ضَرَبَ لَكُم مَّثَلٗا مِّنۡ أَنفُسِكُمۡۖ هَل لَّكُم مِّن مَّا مَلَكَتۡ أَيۡمَٰنُكُم مِّن شُرَكَآءَ فِي مَا رَزَقۡنَٰكُمۡ فَأَنتُمۡ فِيهِ سَوَآءٞ تَخَافُونَهُمۡ كَخِيفَتِكُمۡ أَنفُسَكُمۡۚ كَذَٰلِكَ نُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[الرُّوم: 28]

ఆయన, స్వయంగా మీకే చెందిన ఒక ఉపమానాన్ని మీకు తెలుపుతున్నాడు. ఏమీ? మేము మీకు జీవనోపాధిగా సమకూర్చిన దానిలో మీ బానిసలు మీతో పాటు సరిసమానులుగా, భాగస్వాములు కాగలరా? మీరు పరస్పరం ఒకరి పట్ల నొకరు భీతి కలిగి ఉన్నట్లు, వారి పట్ల కూడా భీతి కలిగి ఉంటారా? ఈ విధంగా మేము బుద్ధిమంతులకు మా సూచనలను వివరిస్తూ ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: ضرب لكم مثلا من أنفسكم هل لكم من ما ملكت أيمانكم من, باللغة التيلجو

﴿ضرب لكم مثلا من أنفسكم هل لكم من ما ملكت أيمانكم من﴾ [الرُّوم: 28]

Abdul Raheem Mohammad Moulana
ayana, svayanga mike cendina oka upamananni miku teluputunnadu. Emi? Memu miku jivanopadhiga samakurcina danilo mi banisalu mito patu sarisamanuluga, bhagasvamulu kagalara? Miru parasparam okari patla nokaru bhiti kaligi unnatlu, vari patla kuda bhiti kaligi untara? I vidhanga memu bud'dhimantulaku ma sucanalanu vivaristu untamu
Abdul Raheem Mohammad Moulana
āyana, svayaṅgā mīkē cendina oka upamānānni mīku teluputunnāḍu. Ēmī? Mēmu mīku jīvanōpādhigā samakūrcina dānilō mī bānisalu mītō pāṭu sarisamānulugā, bhāgasvāmulu kāgalarā? Mīru parasparaṁ okari paṭla nokaru bhīti kaligi unnaṭlu, vāri paṭla kūḍā bhīti kaligi uṇṭārā? Ī vidhaṅgā mēmu bud'dhimantulaku mā sūcanalanu vivaristū uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ మీ కోసం స్వయంగా మీకు సంబంధించిన ఉదాహరణనే ఇస్తున్నాడు – మేము మీకు ప్రసాదించిన సంపదలో మీతో సమంగా పంచుకునే మీ బానిసలు ఎవరయినా ఉన్నారా? మీరు మీ తోటి వారికి భయపడినట్లు వారికి భయపడుతున్నారా? బుద్ధీ వివేచనలున్న వారి కోసం మేము ఈ విధంగా సూచనలను విడమరచి చెబుతుంటాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek