×

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున, 32:5 Telugu translation

Quran infoTeluguSurah As-Sajdah ⮕ (32:5) ayat 5 in Telugu

32:5 Surah As-Sajdah ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-Sajdah ayat 5 - السَّجدة - Page - Juz 21

﴿يُدَبِّرُ ٱلۡأَمۡرَ مِنَ ٱلسَّمَآءِ إِلَى ٱلۡأَرۡضِ ثُمَّ يَعۡرُجُ إِلَيۡهِ فِي يَوۡمٖ كَانَ مِقۡدَارُهُۥٓ أَلۡفَ سَنَةٖ مِّمَّا تَعُدُّونَ ﴾
[السَّجدة: 5]

ఆయనే ఆకాశం నుండి భూమి వరకు ప్రతి వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు; తరువాత అంతా ఒకే దినమున, ఆయన వద్దకు పోయి చేరుతుంది; దాని (ఆ దినపు) పరిమాణం మీ లెక్క ప్రకారం వేయి సంవత్సరాలు

❮ Previous Next ❯

ترجمة: يدبر الأمر من السماء إلى الأرض ثم يعرج إليه في يوم كان, باللغة التيلجو

﴿يدبر الأمر من السماء إلى الأرض ثم يعرج إليه في يوم كان﴾ [السَّجدة: 5]

Abdul Raheem Mohammad Moulana
ayane akasam nundi bhumi varaku prati vyavaharanni nadipistunnadu; taruvata anta oke dinamuna, ayana vaddaku poyi cerutundi; dani (a dinapu) parimanam mi lekka prakaram veyi sanvatsaralu
Abdul Raheem Mohammad Moulana
āyanē ākāśaṁ nuṇḍi bhūmi varaku prati vyavahārānni naḍipistunnāḍu; taruvāta antā okē dinamuna, āyana vaddaku pōyi cērutundi; dāni (ā dinapu) parimāṇaṁ mī lekka prakāraṁ vēyi sanvatsarālu
Muhammad Aziz Ur Rehman
ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకు (ప్రతి) పనిని నడుపుతున్నాడు. మరి అది (ఆ పని) మీరు లెక్కించే వెయ్యి సంవత్సరాలంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek