×

నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు 33:35 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:35) ayat 35 in Telugu

33:35 Surah Al-Ahzab ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 35 - الأحزَاب - Page - Juz 22

﴿إِنَّ ٱلۡمُسۡلِمِينَ وَٱلۡمُسۡلِمَٰتِ وَٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡقَٰنِتَٰتِ وَٱلصَّٰدِقِينَ وَٱلصَّٰدِقَٰتِ وَٱلصَّٰبِرِينَ وَٱلصَّٰبِرَٰتِ وَٱلۡخَٰشِعِينَ وَٱلۡخَٰشِعَٰتِ وَٱلۡمُتَصَدِّقِينَ وَٱلۡمُتَصَدِّقَٰتِ وَٱلصَّٰٓئِمِينَ وَٱلصَّٰٓئِمَٰتِ وَٱلۡحَٰفِظِينَ فُرُوجَهُمۡ وَٱلۡحَٰفِظَٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرٗا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمٗا ﴾
[الأحزَاب: 35]

నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు

❮ Previous Next ❯

ترجمة: إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين, باللغة التيلجو

﴿إن المسلمين والمسلمات والمؤمنين والمؤمنات والقانتين والقانتات والصادقين والصادقات والصابرين والصابرات والخاشعين﴾ [الأحزَاب: 35]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, muslim (allah ku vidheyulaina) purusulu mariyu muslim strilu; visvasulaina (mu'min) purusulu mariyu visvasulaina (mu'min) strilu; bhaktiparulaina purusulu mariyu bhaktiparulaina strilu; satyavantulaina purusulu mariyu satyavantulaina strilu; orpu gala purusulu mariyu orpu gala strilu; vinamrata gala purusulu mariyu vinamrata gala strilu; danasiluraina purusulu mariyu danasiluraina strilu; upavasalu unde purusulu mariyu upavasalu unde strilu; tama margangalanu kapadukune purusulu mariyu (tama marmangalanu) kapadukune strilu; mariyu allah nu atyadhikanga smarince purusulu mariyu allah nu atyadhikanga smarince strilu; ilanti vari koraku allah ksamabhiksa mariyu goppa pratiphalanni sid'dhaparaci uncadu
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, musliṁ (allāh ku vidhēyulaina) puruṣulu mariyu musliṁ strīlu; viśvāsulaina (mu'min) puruṣulu mariyu viśvāsulaina (mu'min) strīlu; bhaktiparulaina puruṣulu mariyu bhaktiparulaina strīlu; satyavantulaina puruṣulu mariyu satyavantulaina strīlu; ōrpu gala puruṣulu mariyu ōrpu gala strīlu; vinamrata gala puruṣulu mariyu vinamrata gala strīlu; dānaśīluraina puruṣulu mariyu dānaśīluraina strīlu; upavāsālu uṇḍē puruṣulu mariyu upavāsālu uṇḍē strīlu; tama margāṅgālanu kāpāḍukunē puruṣulu mariyu (tama marmāṅgālanu) kāpāḍukunē strīlu; mariyu allāh nu atyadhikaṅgā smarin̄cē puruṣulu mariyu allāh nu atyadhikaṅgā smarin̄cē strīlu; ilāṇṭi vāri koraku allāh kṣamābhikṣa mariyu goppa pratiphalānni sid'dhaparaci un̄cāḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా ముస్లిం పురుషులు – ముస్లిం స్త్రీలు, విశ్వాసులైన పురుషులు – విశ్వాసులైన స్త్రీలు, విధేయులైన పురుషులు- విధేయులైన స్త్రీలు, సత్యసంధులైన పురుషులు – సత్యసంధులైన స్త్రీలు, సహనశీలురైన పురుషులు – సహనవతులైన స్త్రీలు, అణకువ గల పురుషులు – అణకువ గల స్త్రీలు, దానధర్మాలు చేసే పురుషులు – దానధర్మాలు చేసే స్త్రీలు, ఉపవాసం ఉండే పురుషులు – ఉపవాసం ఉండే స్త్రీలు, తమ మర్మాంగాలను కాపాడుకునే పురుషులు – కాపాడుకునే స్త్రీలు, అల్లాహ్‌ను అత్యధికంగా స్మరించే పురుషులు – స్మరించే స్త్రీలు – వీరందరి కోసం అల్లాహ్ (విస్తృతమైన) మన్నింపును, గొప్ప పుణ్యఫలాన్ని సిద్ధం చేసి ఉంచాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek