Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 36 - الأحزَاب - Page - Juz 22
﴿وَمَا كَانَ لِمُؤۡمِنٖ وَلَا مُؤۡمِنَةٍ إِذَا قَضَى ٱللَّهُ وَرَسُولُهُۥٓ أَمۡرًا أَن يَكُونَ لَهُمُ ٱلۡخِيَرَةُ مِنۡ أَمۡرِهِمۡۗ وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدۡ ضَلَّ ضَلَٰلٗا مُّبِينٗا ﴾
[الأحزَاب: 36]
﴿وما كان لمؤمن ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون﴾ [الأحزَاب: 36]
Abdul Raheem Mohammad Moulana mariyu allah mariyu ayana sandesaharudu, oka visayanlo nirnayam tisukunnappudu, visvasincina purusuniki gani leka visvasincina striki gani a visayanlo maroka nirnayam tisukune hakku ledu. Mariyu evadaite allah mariyu ayana sandesaharuniki avidheyudavutado, vastavanga, atadu spastamaina margabhrastatvanlo padi unnatle |
Abdul Raheem Mohammad Moulana mariyu allāh mariyu āyana sandēśaharuḍu, oka viṣayanlō nirṇayaṁ tīsukunnappuḍu, viśvasin̄cina puruṣuniki gānī lēka viśvasin̄cina strīki gānī ā viṣayanlō maroka nirṇayaṁ tīsukunē hakku lēdu. Mariyu evaḍaitē allāh mariyu āyana sandēśaharuniki avidhēyuḍavutāḍō, vāstavaṅgā, ataḍu spaṣṭamaina mārgabhraṣṭatvanlō paḍi unnaṭlē |
Muhammad Aziz Ur Rehman (చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారం లోనయినా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికి గానీ, స్త్రీకి గానీ తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త) |