×

మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ 33:34 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:34) ayat 34 in Telugu

33:34 Surah Al-Ahzab ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 34 - الأحزَاب - Page - Juz 22

﴿وَٱذۡكُرۡنَ مَا يُتۡلَىٰ فِي بُيُوتِكُنَّ مِنۡ ءَايَٰتِ ٱللَّهِ وَٱلۡحِكۡمَةِۚ إِنَّ ٱللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا ﴾
[الأحزَاب: 34]

మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు

❮ Previous Next ❯

ترجمة: واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان, باللغة التيلجو

﴿واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان﴾ [الأحزَاب: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu mi indlalo vinipincabade allah ayatulanu mariyu jnana visayalanu (hadis lanu) smaristu undandi. Niscayanga, allah atyanta suksmagrahi, sarvam telisina vadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mī iṇḍlalō vinipin̄cabaḍē allāh āyatulanu mariyu jñāna viṣayālanu (hadīs lanu) smaristū uṇḍaṇḍi. Niścayaṅgā, allāh atyanta sūkṣmagrāhi, sarvaṁ telisina vāḍu
Muhammad Aziz Ur Rehman
మీ ఇండ్లలో పారాయణం చేయబడే అల్లాహ్‌ ఆయతులను, ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మృదుస్వభావి, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek