×

అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద 33:38 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:38) ayat 38 in Telugu

33:38 Surah Al-Ahzab ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 38 - الأحزَاب - Page - Juz 22

﴿مَّا كَانَ عَلَى ٱلنَّبِيِّ مِنۡ حَرَجٖ فِيمَا فَرَضَ ٱللَّهُ لَهُۥۖ سُنَّةَ ٱللَّهِ فِي ٱلَّذِينَ خَلَوۡاْ مِن قَبۡلُۚ وَكَانَ أَمۡرُ ٱللَّهِ قَدَرٗا مَّقۡدُورًا ﴾
[الأحزَاب: 38]

అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం

❮ Previous Next ❯

ترجمة: ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله, باللغة التيلجو

﴿ما كان على النبي من حرج فيما فرض الله له سنة الله﴾ [الأحزَاب: 38]

Abdul Raheem Mohammad Moulana
allah tana koraku dharmasam'matam cesina danini pravakta purti ceste, atanipai elanti ninda ledu. Intaku purvam gatincina vari visayanlo kuda allah sampradayam ide. Mariyu allah ajna, nirdesimpabadina (tiruguleni) sasanam
Abdul Raheem Mohammad Moulana
allāh tana koraku dharmasam'mataṁ cēsina dānini pravakta pūrti cēstē, atanipai elāṇṭi ninda lēdu. Intaku pūrvaṁ gatin̄cina vāri viṣayanlō kūḍā allāh sampradāyaṁ idē. Mariyu allāh ājña, nirdēśimpabaḍina (tirugulēni) śāsanaṁ
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తన ప్రవక్త కోసం నిర్ధారించిన దానిని ప్రవక్త అవలంబించటం ఏ విధంగానూ ఆక్షేపణీయం కాదు. పూర్వం గతించిన వారిలో కూడా దేవుని ఈ సంప్రదాయమే ఉండేది. అల్లాహ్‌ ఆజ్ఞ నిర్ణీత లక్ష్యాలతో కూడుకున్నదై ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek