×

(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క 33:40 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:40) ayat 40 in Telugu

33:40 Surah Al-Ahzab ayat 40 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 40 - الأحزَاب - Page - Juz 22

﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَۗ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٗا ﴾
[الأحزَاب: 40]

(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు

❮ Previous Next ❯

ترجمة: ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين, باللغة التيلجو

﴿ما كان محمد أبا أحد من رجالكم ولكن رسول الله وخاتم النبيين﴾ [الأحزَاب: 40]

Abdul Raheem Mohammad Moulana
(o manavulara!) Muham'mad mi purusullo evvadiki tandri kadu. Kani atanu allah yokka sandesaharudu mariyu pravaktalalo civarivadu. Mariyu vastavaniki allah ye prati visayapu jnanam galavadu
Abdul Raheem Mohammad Moulana
(ō mānavulārā!) Muham'mad mī puruṣullō evvaḍikī taṇḍri kāḍu. Kāni atanu allāh yokka sandēśaharuḍu mariyu pravaktalalō civarivāḍu. Mariyu vāstavāniki allāh yē prati viṣayapu jñānaṁ galavāḍu
Muhammad Aziz Ur Rehman
(ప్రజలారా!) ముహమ్మద్‌ (సఅసం) మీ మగవారిలో ఎవరికీ తండ్రికాడు. అయితే ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు. ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek