×

వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల 33:55 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:55) ayat 55 in Telugu

33:55 Surah Al-Ahzab ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 55 - الأحزَاب - Page - Juz 22

﴿لَّا جُنَاحَ عَلَيۡهِنَّ فِيٓ ءَابَآئِهِنَّ وَلَآ أَبۡنَآئِهِنَّ وَلَآ إِخۡوَٰنِهِنَّ وَلَآ أَبۡنَآءِ إِخۡوَٰنِهِنَّ وَلَآ أَبۡنَآءِ أَخَوَٰتِهِنَّ وَلَا نِسَآئِهِنَّ وَلَا مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُنَّۗ وَٱتَّقِينَ ٱللَّهَۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَيۡءٖ شَهِيدًا ﴾
[الأحزَاب: 55]

వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు. (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి

❮ Previous Next ❯

ترجمة: لا جناح عليهن في آبائهن ولا أبنائهن ولا إخوانهن ولا أبناء إخوانهن, باللغة التيلجو

﴿لا جناح عليهن في آبائهن ولا أبنائهن ولا إخوانهن ولا أبناء إخوانهن﴾ [الأحزَاب: 55]

Abdul Raheem Mohammad Moulana
varipai (pravakta bharyalapai) - tama tandrula, tama kumarula, tama sodarula, tama sodarimanula kumarula, tama strila leda tama banisa (strila) - yeduta vaste elanti dosam ledu. (O strilara!) Miru allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah prati daniki saksi
Abdul Raheem Mohammad Moulana
vāripai (pravakta bhāryalapai) - tama taṇḍrula, tama kumārula, tama sōdarula, tama sōdarīmaṇula kumārula, tama strīla lēdā tama bānisa (strīla) - yeduṭa vastē elāṇṭi dōṣaṁ lēdu. (Ō strīlārā!) Mīru allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh prati dāniki sākṣi
Muhammad Aziz Ur Rehman
ఆ స్త్రీలు (ప్రవక్త సతీమణులు) తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల ఎదుట, తమ సహోదరుల పుత్రుల ఎదుట, తమ అక్కాచెల్లెళ్ళ కొడుకుల ఎదుట, తమతో కలసి మెలసి ఉండే స్త్రీల ఎదుట, తమ యాజమాన్యంలో వున్నవారి (బానిసల, బానిస స్త్రీల) ఎదుట రావటం పాపం కాదు. (మహిళా మణులారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదానికీ సాక్షిగా ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek