×

నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! 33:56 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:56) ayat 56 in Telugu

33:56 Surah Al-Ahzab ayat 56 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 56 - الأحزَاب - Page - Juz 22

﴿إِنَّ ٱللَّهَ وَمَلَٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِيِّۚ يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ صَلُّواْ عَلَيۡهِ وَسَلِّمُواْ تَسۡلِيمًا ﴾
[الأحزَاب: 56]

నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి

❮ Previous Next ❯

ترجمة: إن الله وملائكته يصلون على النبي ياأيها الذين آمنوا صلوا عليه وسلموا, باللغة التيلجو

﴿إن الله وملائكته يصلون على النبي ياأيها الذين آمنوا صلوا عليه وسلموا﴾ [الأحزَاب: 56]

Abdul Raheem Mohammad Moulana
niscayanga allah mariyu ayana dutalu pravaktapai darud lu pamputu untaru. O visvasulara! Miru kuda atanipai darud lu mariyu mi hrdaya purvaka salanlu pamputu undandi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā allāh mariyu āyana dūtalu pravaktapai darūd lu pamputū uṇṭāru. Ō viśvāsulārā! Mīru kūḍā atanipai darūd lu mariyu mī hr̥daya pūrvaka salānlu pamputū uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్‌, ఆయన దూతలు కూడా దైవప్రవక్తపై కారుణ్యాన్ని పంపిస్తున్నారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్‌ పంపండి. అత్యధికంగా అతనికి ‘సలాములు’ పంపుతూ ఉండండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek