×

మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి 33:58 Telugu translation

Quran infoTeluguSurah Al-Ahzab ⮕ (33:58) ayat 58 in Telugu

33:58 Surah Al-Ahzab ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 58 - الأحزَاب - Page - Juz 22

﴿وَٱلَّذِينَ يُؤۡذُونَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِ بِغَيۡرِ مَا ٱكۡتَسَبُواْ فَقَدِ ٱحۡتَمَلُواْ بُهۡتَٰنٗا وَإِثۡمٗا مُّبِينٗا ﴾
[الأحزَاب: 58]

మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే

❮ Previous Next ❯

ترجمة: والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا, باللغة التيلجو

﴿والذين يؤذون المؤمنين والمؤمنات بغير ما اكتسبوا فقد احتملوا بهتانا وإثما مبينا﴾ [الأحزَاب: 58]

Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraite, e tappu ceyani, visvasulaina purusulaku mariyu strilaku badha kaligistaro, vastavaniki varu apanindanu mariyu spastamaina papabharanni tama mida mopukunnatle
Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraitē, ē tappū cēyani, viśvāsulaina puruṣulaku mariyu strīlaku bādha kaligistārō, vāstavāniki vāru apanindanu mariyu spaṣṭamaina pāpabhārānni tama mīda mōpukunnaṭlē
Muhammad Aziz Ur Rehman
తప్పు చేయని విశ్వాసులైన పురుషులను, విశ్వాసులైన స్త్రీలను వేధించేవారు (చాలా పెద్ద) అభాండాన్ని, స్పష్టమైన పాపభారాన్ని మోసినవారవుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek