Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 59 - الأحزَاب - Page - Juz 22
﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ قُل لِّأَزۡوَٰجِكَ وَبَنَاتِكَ وَنِسَآءِ ٱلۡمُؤۡمِنِينَ يُدۡنِينَ عَلَيۡهِنَّ مِن جَلَٰبِيبِهِنَّۚ ذَٰلِكَ أَدۡنَىٰٓ أَن يُعۡرَفۡنَ فَلَا يُؤۡذَيۡنَۗ وَكَانَ ٱللَّهُ غَفُورٗا رَّحِيمٗا ﴾
[الأحزَاب: 59]
﴿ياأيها النبي قل لأزواجك وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلابيبهن ذلك﴾ [الأحزَاب: 59]
Abdul Raheem Mohammad Moulana o pravakta! Ni bharyalato, ni kumartelato mariyu visvasinulaina strilatonu tama duppatlanu tama mida purtiga kappukomani ceppu. Idi varu gurtincabadi badhimpabada kunda undataniki ento samucitamainadi. Mariyu allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana ō pravaktā! Nī bhāryalatō, nī kumārtelatō mariyu viśvāsinulaina strīlatōnū tama duppaṭlanu tama mīda pūrtigā kappukōmani ceppu. Idi vāru gurtin̄cabaḍi bādhimpabaḍa kuṇḍā uṇḍaṭāniki entō samucitamainadi. Mariyu allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు |