Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 60 - الأحزَاب - Page - Juz 22
﴿۞ لَّئِن لَّمۡ يَنتَهِ ٱلۡمُنَٰفِقُونَ وَٱلَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٞ وَٱلۡمُرۡجِفُونَ فِي ٱلۡمَدِينَةِ لَنُغۡرِيَنَّكَ بِهِمۡ ثُمَّ لَا يُجَاوِرُونَكَ فِيهَآ إِلَّا قَلِيلٗا ﴾
[الأحزَاب: 60]
﴿لئن لم ينته المنافقون والذين في قلوبهم مرض والمرجفون في المدينة لنغرينك﴾ [الأحزَاب: 60]
Abdul Raheem Mohammad Moulana okavela i kapata visvasulu mariyu tama hrdayalalo rogam (kalusitam) unna varu mariyu madinalo vadantulu vyapimpa jesevaru. Tama (duscestalanu) manukoka pote, memu tappaka niku varipai adhikyata nosangutamu. A taruvata varu i nagaranlo ni porugu variga konnalla kante ekkuva undaleru |
Abdul Raheem Mohammad Moulana okavēḷa ī kapaṭa viśvāsulu mariyu tama hr̥dayālalō rōgaṁ (kaluṣitaṁ) unna vāru mariyu madīnālō vadantulu vyāpimpa jēsēvāru. Tama (duścēṣṭalanu) mānukōka pōtē, mēmu tappaka nīku vāripai ādhikyata nosaṅgutāmu. Ā taruvāta vāru ī nagaranlō nī porugu vārigā konnāḷḷa kaṇṭē ekkuva uṇḍalēru |
Muhammad Aziz Ur Rehman ఈ కపటులు, హృదయాలలో రోగమున్నవారు, మదీనాలో తప్పుడు వదంతులను వ్యాపింపజేస్తున్నవారు (ఇప్పటికైనా తమ దుష్ట వైఖరిని) మానుకోకపోతే, (వారికి వ్యతిరేకంగా చర్య తీసుకోవటానికి) మేము నిన్ను వారిపై నియమిస్తాము. ఆ తరువాత వారు కొన్నాళ్ళు మాత్రమే నీతోపాటు ఇక్కడ (ఈ నగరంలో) ఉండగలుగుతారు |